Karthikeya's Hippi Movie To Release On June 7th || Filmibeat Telugu

2019-04-17 193

RX100 fame Karthikeya's latest movie is Hippi. TN chandra Shekar is the director. Kalaipuli Thanu is the producer. this movie's teaser going to unveil by Hero Nani on March 20th, 5pm. This teaser gets 2 million views in 24 hours.
#Karthikeya
#HippiMovie
#KalaipuliThanu
#TNchandraShekar
#Nani
#RX100
#jersey
#tollywood

ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'హిప్పీ. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూన్ 7న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ, జేడీ చక్రవర్తి, టీఎన్ కృష్ణ మాట్లాడారు. కార్తీకేయ, జేడీ చక్రవర్తి ఏం మాట్లాడారంటే..